21 రోజులు ఇంట్లోనే ఉండండి

విరుష్క జోడి


ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు 21 రోజుల లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని విరాట్ కోహ్లీ, అనుష్క జోడీ సూచించారు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరమే ఏకైక మార్గమని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.