కరోనాతో కన్నుమూసిన నర్సు.. చివరిగా భర్తతో ఏం చెప్పిందంటే.
యూరోప్‌లో ప్రధాన దేశమైన బ్రిటన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ కరోనా మృతుల 4వేలు దాటిందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 41,903కి చేరింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోతే కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చ…